CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పినపాక మండలంలో జాతీయ జెండా రెపరెప లాడింది. మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ జాతీయ జెండాను ఎగుర వేయడం జరిగింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ రవివర్మ జాతీయ జెండాను ఎగరవేశారు. అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీల లో సర్పంచులు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: