మన్యం మనగడ, పినపాక:
జి టి ఎస్ ఎస్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఖమ్మం వారిచే పినపాక మండలం తోగ్గూడేం గ్రామం లో గల
జి టి ఎస్ ఎస్ ఎస్ .చైల్డ్ కేర్ సెంటర్ నందు
నందు 90 మంది. నిరుపేద పిల్లలకు స్కూల్ బ్యాగ్ లు నోట్ పుస్తకాలు, పలకలు ఎంపీపీ గుమ్మడి.గాందీ ఎంపీటీసీ చితాపంటి.సత్యం , తోగ్గుడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ కల్తీ శ్రీలత ఉప సర్పంచ్ బుస్సి. శ్రీను చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి.గాందీ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు పిల్లలు అందరూ ఇటువంటి మంచి అవకాశాలను ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న జి టి ఎస్ ఎస్ ఎస్ వారిని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తోగ్గుడెం పంచాయితీ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు డాక్టర్ కారుకురి. తిరుపతి రాజు,టిఆర్ఎస్ పినపాక నియోజక వర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి బండ..మనోజ్ రెడ్డి చైల్డ్ కేర్ సెంటర్ ఇంచార్జ్ మైపా.యోసేపు మురళి కృష్ణ రెడ్డి,సైదులు,టీచర్స్ రమాదేవి, రాంబాబు,కళావతి స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: