CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎంపీపీ.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని పేట గ్రామపంచాయతీ లో గల ప్రాథమిక పాఠశాల ను పినపాక మండల ఎంపిపి ఉమ్మడి గాంధీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలల్లోని విద్యార్థులకు చదువుకు సంబంధించిన కొన్ని విషయాల గురించి అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు  ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తుందని, ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని  వినియోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు, పంచాయతీ సెక్రటరీ అశోక్, టిఆర్ఎస్ నాయకుడు వార నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: