CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఉద్యమకారుడు ముబారక్ బాబా

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో అమ్మ సేవ సదన్ వృద్ధాశ్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు ముబారక్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ బిడ్డ ఆర్ధిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ చేసి స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్ పంచారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఉద్యమకారుడు ముబారక్ బాబా మాట్లాడుతూ మనసున్న మహారాజు మంత్రి హరీష్ రావనీ, చక్కని మాట మంచితనం ఉన్న వ్యక్తనీ ఒక మంత్రి గానే కాకుండా వక్తి గతంగా మంచి వ్యక్తిని, తెలంగాణ కోసం ఉద్యమం చేపట్టినప్పటి నుండి హరీష్ రావుతో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకొని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, కొర్రీ వెంకటేశ్వరావు, నాగేంద్ర, మహేష్, అంజి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: