CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి.

Share it:

 


దమ్మపేట జూన్ 13 ( మన్యం మనుగడ ) : దమ్మపేట గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలు వద్దు గవర్నమెంట్ పాఠశాలలు ముద్దు అంటూ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం జరిగిందని చిన్నారులకు వివరిస్తూ మన జెడ్ పి టి సి పైడి వెంకటేశ్వరరావు విద్యార్థులను పాలకరిస్తూ పండగ వాతావరణంలో దమ్మపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించటం జరిగింది ఈ కార్యక్రమంలో దమ్మపేట గ్రామ సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వరరావు, కమిటీ చైర్మన్ పాకనాటి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్ మస్తాన్ ఆలీ, జిన్నా , పూర్వవిద్యార్థులు యార్లగడ్డ ఈశ్వరావు, ఉపాధ్యాయులు విద్యార్థుల హర్షద్వానలతో పండగవాతావరణంలో ప్రారంభించడం జరిగింది.

Share it:

TS

Post A Comment: