CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మోడల్ కాలనీలో న్యూట్రి గార్డెన్స్ ఏర్పాటు. -హాజరైన వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర.

Share it:



*మన్యం మనుగడ, అశ్వారావుపేట:* ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని అంగన్వాడి సెంటర్ లో న్యూట్రి గార్డెన్స్ పెంచాలనే ఆదేశాల మేరకు మోడల్ కాలనీ అంగన్వాడి కేంద్రం వద్ద న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర హాజరై పలు సూచనలు చేశారు. పిల్లలకు పోషకాహారాన్ని ఇచ్చే ఆకుకూరలు,కూరగాయలు తమ అంగన్వాడి సెంటర్ లోనే పెంచాలనే ఆలోచన మంచి పరిణామమన్నారు. అనంతరం అంగన్వాడీలో పిల్లలకు పంపిణీ చేసే పదార్థాలను పరిశీలించారు. అంగన్వాడి సెంటర్ లో ఇటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సౌద, ఆయా సుభద్ర, తగరం బేబీ, నాగేశ్వరరావు, చిన్నబ్బాయి, తల్లిదండ్రులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: