CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలి.పినపాక నియోజకవర్గ ఏ బ్లాక్ బీఅర్ఓ దొబ్బల సౌజన్య.

Share it:


మన్యం మనుగడ కరకగూడెం: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పినపాక నియోజకవర్గ ఏ బ్లాక్ బీఅర్ఓ దొబ్బల సౌజన్య అన్నారు. అమె మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో బూత్ స్థాయి నుండి కొత్త బూత్ స్థాయి సభ్యులను ఎన్నిక చేయాలని తెలిపారు. రెండు మూడు రోజులలో అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కిషన్ సెల్ అధ్యక్షులు నాగబండి వెంకటేశ్వర్లు, మండల సెక్రెటరీ చందా.నాగేశ్వరరావు,మహిళా నాయకురాలు చందా.వెంకటరతమ్మ, పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి. నితిన్,యువజన నాయకులు కుముసోత్.సాగర్,వజ్జా. మహేష్,కొమ్మ నాగేద్ర తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: