CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వీరాపురం గ్రామంలో పూనెం సంపత్ కుమార్ వెడ్స్ శ్రావణి ల వివాహ వేడుకకు హాజరు నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.నూతన వధూవరులకు పట్టు వస్త్రాలు అందించారు.అనంతరం బట్టుపల్లి గ్రామనికి చెందిన ఇర్రి సంజీవ-సంద్య దంపతుల కుమార్తెలు జాస్మిత-జాస్మిత ఓణీల అలంకరణ వేడుకలలో పాల్గొని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, రాము ,చిరంజీవి, కొమరం శ్రీను, గుడ్ల రంజిత్,చందా హరికృష్ణ,వాసిరెడ్డి నేతాజి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: