CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీఅభివృద్ధికి పరితపించే యువ నేత మీ రేగా..ఆదరించండి ...అభివృద్ధికి ఆయన బాటలు వేస్తాడు.కష్టపడే యువ నాయకునికి అండగా ఉండండి

Share it:

 


 

  • రేగా పని తీరుపై మాజీ మంత్రివర్యులు జలగం ప్రసాదరావు ప్రశంశల జల్లు

గుండాల జూన్ 13(మన్యం మనుగడ) చురుకైన యువ నేత మీ రేగా కాంతారావు అని అతని ఆదరించండి అభివృద్ధికి ఆయన బాధలు వేస్తాడు అని జలగం వెంగళరావు ట్రస్ట్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు జలగం ప్రసాదరావు అన్నారు. సోమవారం గుండాల మండలంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తో కలిసి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యంత చురుకైన నేత రేగా కాంతారావు రూపంలో మీకు నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. నిరంతరం అభివృద్ధితో పాటు ప్రజల ఆకాంక్షలను తీర్చే విధంగా ఆయన పని చేస్తున్నారన్నారు. నిరంతరం ప్రజల కోసం పాటుపడే నాయకులు అరుదుగా ఉంటారు అని అలాంటి నాయకులు ఉన్నప్పుడు వారికి అండగా నిలవాలని అన్నారు.

Share it:

TS

Post A Comment: