CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వ్యాయామ ఉపాధ్యాయుడు ఆత్మహత్య.

Share it:

 



దమ్మపేట జూన్ 26 ( మన్యం మనుగడ ) : చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బయట వెంకటేష్ ( 45 ) కొన్ని సంవత్సరాల క్రితం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు ఈ క్రమంలో మానసిక ఆందోళనకు గురై తన ఇంటిలోని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు తనకు ఒక కుమారుడు ఉన్నాడు .

Share it:

TS

Post A Comment: