CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం మండల మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఆవరణలో తెరాస పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెరాస పార్టీ మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎందరో అమరులు అయినా రాని వారికి ఘనంగా నివాళులు అర్పించి వారి సేవలు మరువలేనివని,తెరాస పార్టీ కోసం పని చేసే వారిని పార్టీ ఎప్పటికీ కాపాడుకుంటూ ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి వలీయాబీ సలీం, ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, ఏటూరు నాగారం పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, ఏటూరు నాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి, ఏటూరు నాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, ఎంపీటీసీలు సుమలత శ్రీనివాస్, కుమ్మరి స్వప్న చంద్రబాబు, కోట నరసింహులు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు నూతి కృష్ణమూర్తి, తుమ్మ మల్లారెడ్డి, సయ్యద్ సర్దార్ పాషా, సప్పిడి రామనర్సయ్య, ఏటూరు నాగారం టౌన్ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా, మాజీ మండల అధ్యక్షులు కూనురు మహేష్ గౌడ్, పి ఏ సి ఎస్ డైరెక్టర్ మాదరి రామయ్య,

ఏటూరు నాగారం మండల సోషల్ మీడియా ఇన్ఛార్జి జాడి బొజా రావు, మైనార్టీ సంఘం అధ్యక్షులు ఎండి అరిఫ్, బీసీ సెల్ మండల అధ్యక్షులు బట్టు రమేష్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు వావిలాల రాంబాబు, మహిళా మండల అధ్యక్షురాలు ఈసం స్వరూప, ప్రధాన కార్యదర్శి సయ్యద్ సఫియా, పర్వతాల రమేష్, కొండాయి చిన్ని, కాళ్ల రామకృష్ణ, ఎండి అజ్మత్ ఖాన్, వలీ బాబా, ధనపునేని కిరణ్, ఎండి హబీబ్ ఖాన్, మల్లూరు దేవస్థానం డైరెక్టర్ లోటపెట రాజేష్, తాడూరి రఘు, చందా లక్ష్మీనారాయణ, మెరుగు వెంకటేశ్వర్లు, రవీందర్, సతీష్, కృష్ణ, ఆనంద్, వెంకన్న, శ్రీను, బండి లక్ష్మి, మహబూబ్ బీ, కమల,లక్ష్మి,తిరుపతమ్మ, వార్డు సభ్యులు రంజిత్, సుజాత, యాదగిరి, మూర్తి, శరత్, లక్ష్మీనారాయణ, రమేష్, ఎండి ఆబిద్, ఎండి చాంద్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: