CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరునాగారం మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిట మట రఘు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన 1400 మంది అమరవీరులకు నివాళులు అర్పించి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న మండల అధ్యక్షులు చిట మట రఘు గార్లు  మాట్లాడుతూ* రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసి అమరులైన విద్యార్థులను ,రైతులను చూసి చలించిన సోనియా గాంధీ గారు పార్టీ నష్ట పోతుంది అని తెలిసి కూడా ఎంతో త్యాగం చేసి 60 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అని రాష్ట్ర ప్రభుత్వం త్యాగాలపై ఏర్పడిన రాష్ట్రంలో నీళ్ళు నిధులు,నియామకాల పై  రాష్ట్రాన్ని దోచుకునే రాబందుల వలె సంపదని పెంచుకుంటూ పోతున్నారు. రాష్ట్రంలో అభివృధి జరగాలంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షను సఫలం చేసిన కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని స్థాయిల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు పనిచేయాలని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రతిఒక్క నాయకుడు,కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరుతున్నాం అని చెప్పారు.

కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అద్యక్షులు అయ్యూబ్, ఖాన్, జిల్లా నాయకులు ఎండి ఖలీల్ ఖాన్, జిల్లా మహిళా నాయకురాలు కట్కురి రాధిక ,ఉప సర్పంచ్ కర్ల అరుణ–కిరణ్ , మాజీ మాండలాధ్యక్షులు-మాజీఎంపిటిసి వావిలాల నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య , పి ఎ సి ఎస్ వెైస్ చైర్మెన్ చెన్నురి బాలరాజు , ఎంపీటీసీ గుండ్ల  శ్రీలత–  దేవేందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌస్ ,  మైనారిటీ సెల్ నాయకులు సులేమాన్, మైనారిటీ సెల్ జిల్లా సహాయ కార్యదర్శి సయ్యద్ యాకూబ్ పాషా ,   జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కొండగోర్ల ఫోశలు ,మండలాధ్యక్షురాలు ఎండీ నసీమా, సీనియర్ నాయకులు ,ముక్కెర లాలయ్య, ఈసం వీరయ్య., వంగూరి నాగేశ్వరావు,ఈసం నర్సయ్య, ఎలగందుల మాధవ్, మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్,మండల ఉపాధ్యక్షుడు రియాజ్,టౌన్ అధ్యక్షులు తాళ్లపల్లి నరేందర్, టౌన్ కార్యవర్గ కార్యదర్శి సరికొప్పుల శ్రీనివాస్,టౌన్ కార్యదర్శి గుండెల శ్రీనివాస్,టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండారి లక్కీ,sc సెల్ మండల అద్యక్షుడు.  కర్నె సత్యం వార్డ్ మెంబర్లు పడిదల హనుమంతు,తెల్లం నాగమణి,చిక్కుల్ల మానస, గ్రామకమిటీ అధ్యక్షులు కొండగొర్ల శ్రీనివాస్,కుక్కల రాములు,సోదారి పోశాలు, మరియు నాయకులు ఉమ్మనేని రమేష్,నీలం శ్రీను గొండగొర్ల రమేష్, గణేష్  ,సద్దాం,విక్రమ్ , కుష్ కుమార్, కయ్యుం,శివ, శ్రావణ్,రమేష్,మోహన్,శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: