CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలంలో సంబురంగా జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు.

Share it:

 


  • మండలం లొ ప్రభుత్వకార్యాలయాల్లో పాఠశాలల్లో, పలు చోట్ల జెండా ఆవిష్కరణ, మండల ప్రజలకు తెలంగాణా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

ములకలపల్లి:(జూన్ 2)మన్యం మనుగడ ప్రతినిధి (న్యూస్ ):

మండల‌ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో,పంచాయితీ కార్యాలయాల్లో మండలకేంద్రంలో అనేక చోట్ల లో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపునకున్నారు. ఈసందర్భగా అనేకచోట్లా జాతీయ జెండాను ఎగురావేసి, పలువురు ప్రజాప్రతినిధులు,మండల ల ప్రజలకు తెలంగాణ అవుతారణ దినోత్సవ శుభకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపధ్యాయ ఉద్యోగులు,పలురాజకీయ ప్రతినిధులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: