CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెరాస పార్టీ మంగపేట మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన సమావేశాలు, గ్రామ కమిటీలుగ్రామ స్థాయి నుండి పార్టీ పటిస్థకు కు భారీ ప్రణాళికలు

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

జడ్పీ చైర్మన్,ములుగు జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇంఛార్జ్  కుసుమ జగదీష్  ఆదేశాల మేరకు

  మంగపేట మండలంలో వివిధ గ్రామాలలో అకినేపల్లి మల్లారం,బ్రాహ్మణపల్లి, కత్తిగూడెం, ధోమెడ,నిమ్మగూడెం,రాజుపేట ,వాగొడ్డుగూడెం గ్రామాలలో టిఆర్ఎస్  పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో  గ్రామ కమిటీ సమావేశలు ఏర్పాటు చేయడం జరిగింది ,ఈ సమావేశాన్ని ఉద్దేశించి  మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ టిఆర్ఎస్  పార్టీ    రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  చేస్తున్న  సంక్షేమ అభివృద్ధి  పథకాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది అని అన్నారు ,రైతులకు అన్ని  సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్టం మన్నారు,కళ్యాణలక్ష్మీ-షాది ముబారక్ ,24 గంటల కరెంట్,రైతు బంధు, రైతు బీమా,,మనం చేస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు  ప్రజలలోకి  తీసుకొని  వెళ్లాలని  గ్రామ కమిటీ అధ్యక్షులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామ కమిటీ అధ్యక్షులు తమ ముందు ఉన్న సమస్యలు సవాళ్లు మండల పార్టీ అధ్యక్షునికి వివరించారు,వారు సానుకూలంగా  స్పందించి  జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ ,నియోజకవర్గ ఇంఛార్జ్  కుసుమ జగదీష్ దృష్టికి    మీ సమస్యలు తీసుకొని వెళ్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ,పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, పి ఏ సి ఎస్ డైరెక్టర్ అచ్చ సత్యనారాయణ, బాబూరావు,మండల నాయకులు ,చిట్టిమల్ల సమ్మయ్య, యడ్లపెళ్లి నర్సింహారావు, మలికంటి శంకర్,భగీరథుడు,వైట్ల విశ్వధర్,దొడ్ల సాంబశివరావు,సుకుమార్,నిమ్మగడ్డ ప్రవీణ్,ముత్యాలు, రాయసాహెబ్,మహమ్మద్ గౌస్ పాషా,యూత్ మండల అధ్యక్షులు గుమ్మల  వీరస్వామి, రమేష్,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి, అఖినేపల్లి మల్లారం గ్రామ కమిటీ అధ్యక్షులు రూప భద్రయ్య, బ్రాహ్మణపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పాండా శ్రీను,కత్తిగూడెం గ్రామ కమిటి అధ్యక్షులు రొడ్డ సుదర్శన్, ధోమేడ గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మయ్య,నిమ్మగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు ఉసం శ్రీను,రాజుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు సాంబశివరావు, వాగొడ్డుగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు సోయం సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: