CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తిరువీదుల జేమ్స్ కు దళితరత్న అవార్డు పట్ల దళితులు హర్షం.

Share it:

 


దమ్మపేట మే 22 ( మన్యం మనుగడ ) :   

దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన తిరువీదుల జేమ్స్ కు దళిత రత్న పురస్కారం దక్కింది.

సికింద్రాబాద్ లో శనివారం జరిగిన తెలంగాణ యంఆర్ పియస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో , తెలంగాణ ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షులు ఇటికే రాజు మాదిగ చేతుల మీదుగా ఈ అవార్డు ను అందుకున్నారు.ఈ సందర్భంగా ఇటికే రాజు మాట్లాడుతూ ,ఏజెన్సీ మండలంలో దళితుల సామాజిక హక్కులకై నిరంతరం శ్రమిస్తూ , ఉధ్యమ సాధనలో పాల్గొన్న వ్యక్తి గా జేమ్స్ కీర్తి పొందాడని అన్నారు. దళిత అబ్యున్నతి కోసం తెలంగాణా రాష్ట్ర ఎమ్మార్పీఎస్ కార్యదర్శిగా సంఘానికి తమ వంతు సేవలు చేస్తూ పలువురి మన్ననలు పొందారని అన్నారు..రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అందిస్తున్న ఈ అవార్డు కు దళిత నేత జేమ్స్ నియామకం కావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా అద్యక్షులు శ్యామ్ మాదిగ, జిల్లా నాయకులు బొబ్బిలి వెంగళరావు మాదిగ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: