CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గృహ నిర్బంధంలో వి, ఆర్, ఏ లు..

Share it:

 



  • వి ఆర్ ఏ, ల పే స్కేల్ జీవోను, రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చెయ్యాలి.
  • అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇవ్వలి.
  • 55 సంవత్సరాల పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు, పెన్షన్స్ ఇవ్వలి.

 

మన్యం మనుగడ వాజేడు:


 

హైదరాబాద్ మే 21 లో జరిగే సి సి ఎల్ ఎ ఆఫీస్ నిరసన కార్యక్రమానికి విఆర్ఏలు భారీ సంఖ్యలో వెళుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, తెలుసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్, ములుగు జిల్లా వాజేడు మండలంలో సి సి ఎల్ ఏ ఆఫీస్ నిరసన కార్యక్రమానికి బయల్దేరిన వీ ఆర్ ఏ ,లను హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఈ అరెస్టును ఖండిస్తూ వీఆర్ఏ, సురేష్ మాట్లాడుతూ

తెలంగాణలో భూ రికార్డులను నిర్వహించడానికి చీఫ్ కంట్రోలింగ్ అథారిటీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సిసిఎల్‌ఎ). ఆఫీస్ హైదరాబాద్ కు రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు బయల్దేరారు. ఈ కాస్త సమయం లోనే వారి అందర్నీ అరెస్టు చేయడం చాలా దురదృష్టకరం అని అన్నారు. పదుల సంవత్సరాల కాలం నుండి వీఆర్ఏల గా విధులు నిర్వహిస్తున్నారు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలని, శాంతియుత నిరసన కార్యక్రమానికి వెళ్లే వారిని. అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: