CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే పర్యటన.

Share it:

    



దమ్మపేట ఏప్రిల్  06 ( మన్యం మనుగడ  ): దమ్మపేట మండలం మొండివర్రె కాలనిలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో జమేదార్ బంజార్ లో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో దమ్మపేట బంజారా కాలని లో  ముత్యాలమ్మ తల్లి జాతర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావువారి వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: