CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వంద పడకల ఆసుపత్రికి కుర్చీలు అందజేసిన పినపాక మండల ఎంపిపి.ప్రసవించిన మహిళకు కేసిఆర్ కిట్ అందజేత.

Share it:


మన్యం మనుగడ, పినపాక:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ మణుగూరు లోని 100 పడకల ఆసుపత్రి కి తనవంతుగా 15 కుర్చీలను అందజేయడం జరిగింది. ఆసుపత్రి అభివృద్ధిలో భాగంగా తన వంతుగా సహాయం అందించానని ఎంపీపీ గుమ్మడి గాంధీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది గుమ్మడి గాంధీని శాలువాతో సత్కరించారు. అదేవిధంగా ఉప్పాక గ్రామానికి చెందిన కోడం శ్రీనివాస్ కోడలు ప్రసవించిన సందర్భంగా ఆమెకు కేసిఆర్ కిట్టు ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ గిరి ప్రసాద్, డి సి హెచ్ ఓ 

ముక్కంటేశ్వరరావు, నేత్ర వైద్యులు సంజీవరావు, కోడెం శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: