మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని అఖినేపల్లి మల్లారం లో దొంగలు పడ్డారు, సోమవారం అర్థ రాత్రి గ్రామం లోని మూడు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ల కాపర్ వైర్ దొంగలు అపహారించారని గ్రామస్తులు తెలియజేశారు ఇంకా పూర్తి వివరాలు తెలియవలసివున్నది.

*we won't spam you
Post A Comment: