CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్ది రాజు రవిచంద్ర (గాయత్రి రవి)కి శుభాకాంక్షలు వెల్లువ

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్ది రాజు రవిచంద్ర (గాయత్రి రవి)గారి ప్రమాణ స్వీకారం అనంతరం శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం ఎం.పి నామ నాగేశ్వర రావు గారు,తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు& భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ రేగ కాంతారావు గారు, ఖమ్మం ఎమ్మెల్సీ. శ్రీ తాత మధు గారు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ దిండిగాల రాజేందర్ , ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ భానోత్ హరి సింగ్ నాయక్ కొత్తగూడెం మున్సిపల్ ఛైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి ,కాపు కృష్ణ గారు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: