CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ను మర్యాద పూర్వకంగా కలిసిన డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వరలక్ష్మి.

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను డి డబ్ల్యు ఓ *డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్* వరలక్ష్మి,బూర్గంపాడు సిడిపిఓ ప్రమీల,మణుగూరు సిడిపిఓ జయలక్ష్మి,అశ్వాపురం సూపర్వైజర్ ధనలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా విప్ రేగా వారితో పలు అంశాల మీద చర్చించడం జరిగింది.

Share it:

TS

Post A Comment: