CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మేనకోడలు వివాహ వేడుకకు హాజరైన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

Share it:


మన్యం మనుగడ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు- సుధారాణి ల మేనకోడలు చిన్నారి వివాహము బిక్షపతి వివాహ వేడుకకు బూర్గంపాడు జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత - రామకొండా రెడ్డి దంపతులు అళ్ళపల్లి ఎంపీపీ  కొండ్రు మంజుభార్గవి,కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా,పినపాక ఎంపీపీ గుమ్మడి గాందీ లక్ష్మీపూరం వార్డు సభ్యులు పాలం దివాకర్ రెడ్డి హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

Share it:

TS

Post A Comment: