CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన వధూవరులను ఆశీర్వదించిన తెరాస పార్టీ మంగపేట అధ్యక్షులు.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ఏటూరునాగారం మండలం మాజీ జెడ్పీటీసీ- ములుగు జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ వలియాబి - సలీమ్ కుమారుని రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, ఏటూరునాగారం మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునిల్ కుమార్,జిల్లా నాయకులు,తుమ్మ మల్లారెడ్డి,

ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, నర్సిహసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్, మంగపేట మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి ,తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: