CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సహాయం కోసం ఎదురుచూస్తున్న పసి హృదయం.గుండె ఆపరేషన్ కు 5లక్షల కర్చు, ఆర్ధిక స్థోమత లేక దాతలకోసం ఎదుచూపు.

Share it:


  • సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్,(ఫోన్ పె / గూగుల్ పె) 96666 59436

 ములకలపల్లి:మే16:

మన్యం మనుగడ ప్రతినిధి :

అసలే పేదరికం,దేవుడు మగబిడ్డను ఇచ్చాడని ఆనందపడ్డారు ఆకుటుంబం, అంతలోనే పిడుగులాంటి వార్త వారికి తెలిసింది.చిన్న కుమారుని గుండెలో రంద్రం పడ్డదని తెలిసి కొడుకుని బ్రతికించాలని ఆకుటుంబానికి ఆశ ఉన్న, ఏమిచేయ్యలేని పేద పరిస్థితి,అలాంటి కుటుంబం లో ఆ బాధను ఎలా తీర్చుకోవాలో అర్ధం కానీ పరిస్థితి. ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం గ్రామ పంచాయితీ, నల్లివారిగూడెం గ్రామానికి చెందిన ఎస్ కె, షాలీం, రాజీయా డ్రైవర్ గ జీవనం సాగిస్తునాడు. వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో హనీఫ్ 3 సంవత్సరాల చిన్న బాబుకు గుండెలో రంద్రం ఉందని, ఆపరేషన్ చెయ్యాలని, అందుకు 5 లక్షలు ఖర్చు అవుతుందని,డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ కు అయ్యే అంత డబ్బు, స్థోమత లేక బాబును ఎలాగైనా బ్రతికించుకోవాలని తపన పడుతున్నారు.మానవీయ దృక్పదం తో దాతలు ఎవరైనా తోచినంత సహాయం చెయ్యగలరని ఆకుటుంబం వేడుకుంటుంది.దాతలు ఎవరైనాసహాయం చెయ్యదలిచిన వారు,9666659436నెంబర్ ను సంప్రదిచగలరు. (ఫోన్ పె గూగుల్ ఫే నెంబర్) 9666659436 నెంబర్ కు పంపించగలరు.

Share it:

TS

Post A Comment: