CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు.పని జరిగే ప్రదేశాల్లో టెంట్, మంచినీరు సౌకర్యాలు నిల్.

Share it:


  • తీవ్ర ఎండలకు కూలీల ఇక్కట్లు

గుండాల/ఆళ్ల పల్లి ఏప్రిల్ 15(మన్యం మనుగడ) తా ఆళ్లపల్లి మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో కనీస సౌకర్యాలు మచ్చుకు కూడా కనిపించటం లేవు. మండలంలో పెద్ద మొత్తంలో ఉపాధి హామీ పనుల్లో ప్రజలు పని చేస్తున్నారు కానీ వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పని జరిగే ప్రదేశాల్లో మంచినీరు నీడ ఉండే విధంగా ఏమాత్రం చూడటంలేదు పనులు జరిగే ప్రదేశాన్ని సంబంధిత అధికారులు పర్యవేక్షించే జాతకాలు కూడా కనబడడం లేదు. మండుటెండలో కూలీలు పని చేస్తుంటే సొమ్మసిల్లి పడి పోయే ప్రమాదం ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి హామీ కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలని కూలీలు వేడుకుంటున్నారు

Share it:

TS

Post A Comment: