CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మొండికుంట లో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం మొండికుంట గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ మర్రి మల్లారెడ్డి అధ్యక్షత న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారు అణగారిన వర్గాల కోసం చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మేడవరపు సుధీర్,మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, జాలే రామకృష్ణారెడ్డి,ఎంపీటీసీ నరేష్,వార్డు మెంబర్లు కొల్లు ఉప్పల్ రెడ్డి,శివ,బలవంతపు సుధీర్,విజయ ,మంజుల,జయమ్మ,కో ఆప్షన్ లు వసంతరావు, ప్రశాంతి,దేరంగుల శేఖర్, కార్యదర్శి సైదులు,మల్టీ పర్పస్ వర్కర్లు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: