మన్యం మనుగడ కరకగూడెం: కర్రోడ మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామానికి చెందిన చందా. సరిత వివాహ ప్రధాన వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు సుధారాణి దంపతులు హాజరై కాబోయే నూతన వధువుకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళికా,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల. బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు నాయకులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,బైరిశెట్టి చిరంజీవి, దితరులు పాల్గొన్నారు.
Post A Comment: