ములకలపల్లి:మన్యం మనుగడ:ప్రతినిధి : ములకలపల్లి నూతనగా కొలువైన శ్రీ ఉమా పృథ్వి రామ లింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ లో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేకమైన పూజ కార్యాక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ శాలువ తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి,స్థానిక సర్పంచ్ బీబినేని భద్రం,ములకలపల్లి ఎంపిటిసి మెహ్రాన్,ఆలయ కమిటి సభ్యులు నరటి ప్రసాద్,తెరాస మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు,నరాటి ప్రసాద్ , ఉపసర్పంచ్ సేనగపటి అంజి పుష్పాల చందరావు,మేకల వెంకన్న, పువ్వాల మంగపతి,శనగపాటి. రవి,కరుటూరి కృష్ణ,రాజారావు, ములకలపల్లి తెరాస బీసీ సెల్ అధ్యక్షులు శ్రీరాముల నాగేశ్వరరావు, టి ఆర్ ఎస్ వి మండల అధ్యక్షులు గుంటూర్ కృష్ణ,సోసల్ మీడియ అధ్యక్షులు దుగ్గి సంపత్,బిక్కుమల్ల సుధాకర్ గ్ర్రామస్థులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: