CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండల నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..మరో నాలుగు రోజులు ఆన్లైన్ దరఖాస్తులు పొడిగింపు..!

Share it:

  



మన్యం మనుగడ/వాజేడు: 


మండల నిరుద్యోగులకు మరో నారోజులు డేట్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐటీడీఏ అధికారులు.తహసిల్దార్ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించిన ఐటిడిఎ ఎటునాగారం గణాంక అధికారి రాజ్ కుమార్, బి.లాల్ నాయక్ మేనేజర్ (ఐటిడిఎ) నిరుద్యోగులకు ఆన్లైన్ శిక్షణ తరగతులు గ్రూప్ 1 గ్రూపు 4 సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, బీఈడీ, డి ఈ డి, నిరుద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులు, కానిస్టేబుల్, బీఈడీ, డి ఈ డి, అభ్యర్థులకు సెంటర్, ఎటునాగారం, మంగపేట, జాకారం నిర్వహించబడతాయి. గ్రూప్ 1, గ్రూప్ 4, సబ్ ఇన్స్పెక్టర్, అభ్యర్థులకు వరంగల్ కేంద్రంగా శిక్షణ తరగతులు ఉంటాయి. ఈ శిక్షణ తరగతులకు సెలెక్ట్ అయిన వారికి సంబంధిత (బుక్స్ )మెటీరియల్ ఇవ్వబడతాయి. 

నిరుద్యోగ అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గొప్ప అవకాశం ఐటీడీఏ ఎటునాగారం ఆధ్వర్యంలో అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఫ్రీ ఆన్లైన్ దరఖాస్తు తహసిల్దార్ కార్యాలయంలో అప్లై చేసుకోగలరని తహసిల్దార్ సర్వర్ పాషా మండల ప్రజలకు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

Share it:

TS

Post A Comment: