CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గుండాల నూతన ఎస్ఐగా కిన్నెర రాజశేఖర్.

Share it:

 


గుండాల ఏప్రిల్ 14(మన్యం మనుగడ) గుండాల పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ ఐ గా కిన్నెర రాజశేఖర్ బాధ్యతలు చేపట్టారు. గత ఏడు నెలలుగా గుండాల లో ట్రైనీ ఎస్ ఐ గా ఉంటున్న తాను గుండాల ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టడం గమనార్హం . ఇక్కడ పనిచేసిన దారం సురేష్ బదిలీపై బూర్గంపాడు వెళ్లారు. అనంతరం నూతన ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ మండలంలో అసాంఘిక కార్యక్రమాలు దంతాలుకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు

Share it:

TS

Post A Comment: