CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చండ్రుగొండ ఎస్సైగా విజయలక్ష్మి....

Share it:


  మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: చండ్రుగొండ ఎస్సైగా గొల్లపల్లి విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. గురువారం జూలూరుపాడు సీఐ వసంత్ కుమార్ సమక్షంలో బదిలీ ఎస్ఐ రాజేష్ కుమార్ నుండి విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... శాంతిభద్రతల రక్షణకు మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలన్నారు. గ్రామాలలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: