CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరుల ను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని సమత్ బట్టుపల్లి,కరకగూడెం గ్రామాలలో దాసరి.సమ్మక్క- వెంకటి కుమారుడు చంటి వివాహం భవాని, జలగం వెంకన్న కుమారుడు.సాదిల్, సమత్ భట్టుపల్లి గ్రామంలో చందా లాలయ్య కూతురు విద్య రాము వేడుకలకు హాజరై వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాంతారావు. ఈ కార్యక్రమానికి ఆయన పాల్గొన్నవారు ఎంపీపీ రేగా కాళిక, మండలాధ్యక్షులు రావుల సోమయ్య అక్కి రెడ్డి వెంకటరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,రేగా సత్యనారాయణ,బైరిశెట్టి.చిరంజీవి, వాసిరెడ్డి నేతాజీ, బుడగం.రాము,బర్లగూడెం సర్పంచ్ పోలెబోయిన నరసింహారావు, చిట్టిమల్ల.ప్రవీణ్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: