CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి.

Share it:

 


గుండాల ఏప్రిల్ 14(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రంగు రమేష్ , ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీడీవో హజరత్ వాలి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ రజిని, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీపతి, జూనియర్ అసిస్టెంట్ రమేష్, టైపిస్ట్ సురేష్ , వీఆర్ఏ శివాజీ, పంచాయతీ సిబ్బంది కారోబార్ నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: