CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పొశం వారి నిశ్చితార్థ వేడుకకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని పి.వి కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు మణుగూరు మండల జడ్పీటీసీ పోశం.నరసింహారావు కుమారుడు సునీల్ వెడ్స్ హారిక ల నిశ్చితార్థం వేడుకు హాజరై,కాబోయే నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: