CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పే బ్యాక్ సొసైటీ ఆద్వర్యంలో నేషనల్ అవార్డ్ గ్రహితలకు ఘన సన్మానం.

Share it:

 

,


ఖమ్మం జిల్లాలో టీ బి నిర్ములనలో దేశస్థాయిలో డిల్లీ లో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న అవార్డ్ గ్రహీత మరియు రాష్ట్ర స్థాయిలో ఆరోగ్యమంత్రి హరీష్ రావు తో సన్మానించబడిన సన్మానగ్రహీత ఇప్పటికే రాష్ట్ర , జిల్లా స్థాయిలో ఎన్నెన్నో అత్యుత్తమ ఉద్యోగిగా అవార్డులు అందుకున్న డా. వరికూటి సుబ్బారావు అలాగే రాష్ట్ర స్థాయి బహుజన సాహిత్య అకాడమీ వారిచే హైద్రాబాద్ లో అంబెడ్కర్ జాతీయ అవార్డ్ అందుకున్న అవార్డ్ గ్రహీత , అంబెడ్కర్ , పూలే వాదీ ఉపాధ్యాయ వృత్తిలో , తన సర్వీస్ లో లెక్కకు మించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో 16 కు పైగా అత్యుత్తమ ఉద్యోగిగా అవార్డులు , ప్రశంసా పత్రాలు అందుకున్న చిలకబత్తిన కనకయ్య రిటైర్డ్ హెడ్ మాస్టర్ కు అలాగే నేషనల్ హాండ్ బాల్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో బెస్ట్ కోచ్ అవార్డ్ గ్రహీత వి.మోహనరావు ను కూడా గ్లోబల్ ఇంగ్లీష్ హాల్ నందు " పే బ్యాక్ సొసైటీ - ప్రమోటింగ్ ఎడ్యుకేషన్" ద్వారా సన్మానం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పే బ్యాక్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు జంగం.లక్ష్మణరావు , జీ. ఎల్లయ్య , జెడ్.జయపాల్ , బి.మోహనరావు , హెచ్ ఆర్ సి అండ్ సీనియర్ జర్నలిస్ట్ పప్పుల వేణుగోపాల్ , జి. సాయిబాబు , కందుల.ఉపేందర్ , గుమ్మడి కనకరాజు , చింతమల్ల.సుందర్ రావు , బందెల. నాగలక్ష్మి , కె. వెంకన్న , కె. భవాని తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: