CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

AP TS

వైఎస్సార్ టీపీ మండల అధ్యక్షుడిగా నిట్టా బాలకృష్ణ.

Share it:

 


దమ్మపేట ఏప్రిల్ 09 ( మన్యం మనుగడ ) : వైఎస్ఆర్ కుటుంబానికి అభిమానిగా కార్యకర్తగా ఉన్న నిట్టా బాలకృష్ణకు దమ్మపేట మండల అధ్యక్షునిగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలమ్మ నియమించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ నాపై నమ్మకంతో మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు అందరి సలహాలు సూచనలతో అందర్నీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకు పోతానని నాకు సహకరించిన తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణపార్టీ రాష్ట్ర నాయకులు వాడుక రాజగోపాల్ కి లింగారెడ్డి కి వైయస్సార్ తెలంగాణ ఆదివాసి విభాగం రాష్ట్ర అధ్యక్షులు అశ్వారావుపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ సోయం వీరభద్రం కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత కు జిల్లా అధ్యక్షులు నరాల సత్యనారాయణ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.

Share it:

AP

TS

Post A Comment: