CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా రేగా జన్మదిన వేడుకలు.

Share it:

 


గుండాల/ఆళ్ల పల్లి ఏప్రిల్ 9 (మన్యం మనుగడ) పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదిన వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో చిన్న పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుపాయం నరసింహారావు, జెడ్ పి టి సి హనుమంతరావు, ఈ వేడుకలలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పాఠశాల పిల్లలతో కలిసి ఇ జన్మదిన వేడుకలు సంబరాలలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ బాబు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మయ్య, పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు కొమరం సతీష్ , నాయకులు కీసరి నరేష్ , వెంకటేష్ , రవి, బాబు ఉ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: