CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీఎస్ యుటిఎఫ్ భవన ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ భవన ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు హనుమ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిరంతరం పోరాడే ఏకైక సంఘం టీఎస్ యుటిఎఫ్ అని, నిర్మించబోయే భవనానికి ఉపాధ్యాయుల భవనం అని పేరు పెట్టడం సంతోషకరమైన విషయం అని తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల ఉపాధ్యాయులకు ఆహ్వాన పత్రికలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాస్కర రావు, నరసింహారావు, కిరణ్ శ్రీనివాస్, కాంతారావు, పవన్ ,  అనిత, వీరన్న ,సునీత ,శివ పార్వతి, జ్యోతి మొదలగు ఉపాధ్యాయులు , ఉపాధ్యాయునీలు పాల్గొన్నారు.


Share it:

TS

Post A Comment: