CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నియోజకవర్గ ప్రజలకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు: ఎమ్మెల్యే మెచ్చా....

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రెల్ ( 02 ) శనివారం ;- దమ్మపేట బెక్కం టైల్స్ షాప్ ప్రారంభించి నేటికి సంవత్సరం అవడంతో యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపి మరియు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు MLA మెచ్చా నాగేశ్వరరావు 

ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు ,వైస్ ప్రెసిడెంట్ ధార యుగంధర్ పగడాల రాంబాబు ,చిన్నసెట్టి సత్యనారయణ , సైద ,అబ్దుల్ జిన్నా ,పానుగంటి చిట్టి బాబు , నందం ఆకుల కృష్ణ రావు ,బుడే ,కౌలురీ నాగయ్య సర్వయ్యా గజుబోయిన రాంబాబు బోగెం సత్యం ముత్తేశ్వర రావు ,శ్రీను,సలీం, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: