CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం గ్రామంలోని కటకం దేవేందర్- లక్ష్మీ ప్రియ వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.అలాగే పోలకమతోగు గ్రామనికి చెందిన ఊకే.రామక్రిష్ణ- సమలత వివాహ వేడుకలో పాల్గొని నుతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా. కాంతారావు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య,పినపాక మండల అధ్యక్షులు పగడాల. సతీష్ రెడ్డి,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం.రాంబాబు, కరకగూడెం మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు పాయం.నరసింహారావు, కో ఆప్షన్ సభ్యులు ఎస్.కె సోందుపాష, నాయకులు బైరిశెట్టి .చిరంజీవి,చిట్టి.సతీష్ రావుల.కనకయ్య, అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,యువజన నాయకులు కటకం.లెనిన్ ఎల్లగొండ.శ్రీను, కరకగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల.ప్రవీణ్ పాల్గొని నూతన దంపతులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.

Share it:

TS

Post A Comment: