CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండల కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలు.

Share it:

 


గుండాల/ఆళ్లపల్లి ఏప్రిల్ 16(మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండల కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం భూమి పూజ చేసిన స్థలం నుండి రామాలయం వరకు గ్రామంలోని అన్ని పురవీధుల గుంట ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు వజ్రేశ్వరరావు, రామకృష్ణ నరెడ్ల శ్రీనివాస్, ముత్తి లింగం, సిరినోముల శ్రీనివాస్ తెలగాని శ్రీనివాస్, తిరుమలేష్ గణేష్ నవీన్ సత్యనారాయణ బిక్షం సదానంద చారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: