మన్యం మనుగడ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పుట్టినరోజు పురస్కరించుకొని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రావుల సోమయ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు నరసింహారావు, సర్పంచులు ఇర్ప విజయ్ కుమార్, బత్తిని నరసింహరావు, కొమరం విశ్వనాధం,పోలెబోయిన పాపమ్మ,జవ్వాజి.రాధ, మహిళల మండలి అధ్యక్షురాలు కాసు.లావణ్య,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజీత్ కుమార్, గాందర్ల.సత్తిష్,నాయకులు, బుడగం.రాము,కొంపెల్లి పెద్ద రామలింగం, రేగా.సత్యనారాయణ,బైరిశెట్టి.చిరంజీవి,రావుల.రవి,పోగు వెంకటేశ్వర్లు,సార.సాంబయ్య,చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్,చిట్టి సత్తిష్,మహిళల నాయకురాలు ఎస్కే కుమ్రన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: