CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్ అందజేత.

Share it:

 


గుండాల ఏప్రిల్30(మన్యం మనుగడ) మండలం పరిధిలోని 12 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 38 మంది సిబ్బందికి యూనిఫామ్ అందించిన ఆంధ్రప్రభ రిపోర్టర్ ప్రభాకర్, యూనిఫామ్ పాయం సుధాకర్ వీరిరువురు ఎంతో కృషి చేసి విను పామును సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మంజుభార్గవి మాట్లాడుతూ పాత్రికేయుడు ప్రభాకర్ యూనిఫాం చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు వీరిని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సాదియ సుల్తానా, ఎంపీడీవో మంగమ్మ, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, సర్పంచ్ కోటేష్ , వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాస్, నరెడ్ల వెంకన్న, పాయం సుధాకర్, గ్రామస్తులు ఖయ్యుం, సురేష్ , సతీష్ , తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: