CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు.

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో శుభకృత్ నామ ఉగాది పండుగ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘం అధ్యక్షుడు ఆరేపల్లి సాంబశివరావు, గీత కార్మిక సంఘం అధ్యక్షుడు తాళం సూరిబాబు స్థానిక గౌడ బజారు లోని గౌడ ముత్యాలమ్మ అమ్మవారి మరియు కంఠ మహేశ్వర స్వామి (కాటమయ్య) వారి గుడివద్ద బోనాలు సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి నుండి గ్రామ దేవత గుడి వరకు ఊరేగింపు నిర్వహించి గ్రామంలో ఊరేగింపుగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి చెన్నారాయుడు సేవ చేసి అమ్మవారికి బోనాలతో సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేసి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతా చల్లగా ఉండాలని అంతా మంచి జరగాలని అదేవిధంగా తెలంగాణ ప్రజలు శుకసంతోషాలతో ఉండాలని  కేసీఆర్ పాలన మంచిగా కొనసాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగాలని కోరుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, గీత కార్మిక సంఘం సభ్యులు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

*మన్యం మనుగడ, అశ్వారావుపేట:* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో శుభకృత్ నామ ఉగాది పండుగ సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘం అధ్యక్షుడు ఆరేపల్లి సాంబశివరావు, గీత కార్మిక సంఘం అధ్యక్షుడు తాళం సూరిబాబు స్థానిక గౌడ బజారు లోని గౌడ ముత్యాలమ్మ అమ్మవారి మరియు కంఠ మహేశ్వర స్వామి (కాటమయ్య) వారి గుడివద్ద బోనాలు సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి నుండి గ్రామ దేవత గుడి వరకు ఊరేగింపు నిర్వహించి గ్రామంలో ఊరేగింపుగా శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి చెన్నారాయుడు సేవ చేసి అమ్మవారికి బోనాలతో సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేసి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతా చల్లగా ఉండాలని అంతా మంచి జరగాలని అదేవిధంగా తెలంగాణ ప్రజలు శుకసంతోషాలతో ఉండాలని కేసీఆర్ పాలన మంచిగా కొనసాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగాలని కోరుతూ అమ్మవారికి నైవేద్యం సమర్పించి సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, గీత కార్మిక సంఘం సభ్యులు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: