CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గుడుంబా తయారీ దారులపై కేసు నమోదు చేసిన పోలీస్ లు..

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం కమలాపురం గ్రామంలో కొంతమంది గుడుంబా తయారు చేస్తూ చట్టం యొక్క నియమ నిబంధనలు అతిక్రమిస్తున్నారు విషయం తెలుసుకున్న మంగపేట పోలీస్ 15 లీటర్ ల గుడుంబా ను పట్టుకొని, 2000 లీటర్ ల గుడుంబా పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది.గుడుంబా తయారీ దారులైన పదిమంది పై కేసు నమోదు చేశామని, గుడుంబా తయారీ కి పాల్పడే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంగపేట పోలీస్ వారు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: