CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన్యం మనుగడ కథనానికి స్పందన :- తాత్కాలిక మరమ్మతులు చేసిన గ్రామపంచాయతీ.

Share it:

 


గుండాల మార్చి 25(మన్యం మనుగడ) గురువారం మన్యం మనుగడలో వచ్చిన ఆదమరిస్తే అనంతలోకాలకు అన్న కథనానికి స్పందించిన గుండాల గ్రామ పంచాయతీ సిబ్బంది జి సి సి బజారుకు వెల్లే రహదారికి తాత్కాలిక మరమ్మతులను చేశారు. ప్రమాదకరమైన డ్రైనేజీ పై ఇనుప ప్లేట్ను అమర్చారు. పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన గ్రామపంచాయతీ సిబ్బందికి కృతజ్ఞతలు అని గ్రామస్తులు పేర్కొన్నారు

Share it:

TS

Post A Comment: