CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన వధూవరులను ఆశీర్వదించించిన కుడుముల.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

 ములుగు మండలం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్ కుమారుడైన రాహుల్- ప్రసన్న వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,మంగపేట, మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు నూనె లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: