CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెంచిన పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏఐసీసీ పిలుపు మేరకు పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సూచన మేరకు జిల్లా అధ్య క్షులు కుమారస్వామి సూచన

మేరకు ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల కేంద్రంలో గురు వారం పెట్రోల్,డీజిల్

గ్యాస్,నిత్యా వసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమురం ధనలక్ష్మి,మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆయ్యూబ్ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న మాట్లా డుతూ.దేశం అభవృద్ధి చేస్తా మని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచే విధంగా పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచిందని విమర్శించా రు.కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొ చ్చిన ధరల నియంత్రణ,

చట్టాన్ని కార్పొరేట్ శక్తుల కోసం మోడీ ప్రభుత్వం రద్దు చేసి, తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులు నిత్యావసర వస్తువులను గోదాముల్లో దాచి కృత్రిమ కొరత సృష్టించి విపరీ తంగా ధరలు పెంచి ప్రజలను దోచు కుంటున్నారని దుయ్య బట్టారు.మోడీ సర్కార్ అవలం బిస్తున్న ప్రజావ్యతిరేక విధానా లపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశ ప్రజలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ లకు దండలు వేసి మహిళా కాంగ్రెస్ నాయకులు ప్లేట్ల పైన శబ్దం చేస్తూ చావు డప్పు వాయించారు.ఈ కార్య క్రమంలో ఎస్సి సెల్ జిల్లా కార్యదర్శి కొండ గొర్ల పోషయ్య,జిల్లా మైనారిటీ నాయకులు ఖలీల్ ఖాన్

సులేమాన్,మాజీ ఎంపి టిసి వావిలాల నర్సింగరావు,ప్రధాన కార్యదర్శి చిన్న ఎల్లయ్య

,ఉపాధ్యక్షులు జియా,పిఎసి ఎస్ డైరెక్టర్ వంగ పండ్ల రవి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, వర్కింగ్ కమిటీ గద్దల నవీన్, ముక్కెర లాలయ్య కట్కూరి రాధిక,తెల్లం నాగమణి, అమృత,తోలేం సుమలత, ఇంద్ర,గీకురు భాగ్య,యూత్ టౌన్ అద్యక్షులు బండారి లక్కీ, వర్డ్ మెంబర్ హనుమంతు

శేఖర్,పోశయ్య,సునీల్,విక్రమ్ వాసు,జీవన్,రమేష్,శ్రావణ్,

ఈసం జనార్ధన్, సుమలత

లక్ష్మీదేవి,గంగా,గౌరక్క,అన సూర్య ప్రవీణ్,ప్రశాంత్,శివ,

మనోజు,పెద్ది రాజబాబు,ఏంపె ళ్ళి ప్రకాష్,మోతే మల్లేష్, గున్ను,శివ,కుష్ కుమార్,

చింటు,శ్రావణ్,సంపత్,అర్జున్,ప్రకాష్,కిరణ్, చామర్తి మనోజ్ రాజు,ఎన్ ఎస్ యు ఐ నాయకులు శివ బిన్నీ, మహేష్,కాంగ్రెస్ అనుబంధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: