CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టీఆరెస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.

Share it:

 

మన్యం మనుగడ :
ఎస్టీ రిజర్వేషన్ని 10 శాతాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం 2015 మార్చి 3న చెల్లప్ప కమిషన్ ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో 2017 లో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించడం జరిగినది
 రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆధారాలతో తేదీ తో సహా కేంద్ర ప్రభుత్వ నికి పంపించారు. మంత్రివర్యులు భిస్వేషార్
  కి అన్ని ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. కానీ కేంద్ర మంత్రివర్యులు భిస్వేషార్ తిరస్కరించి పార్లమెంటులో చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు ఈ రోజున మండల పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ కురసం వెంకన్న గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహన చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి అమలు చేయాలని లేనియెడల అంతా కలిసి ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమానికి కి సీనియర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారుడు పోడియం నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును పార్లమెంటులో ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం గారుదిశ కమిటి మెంబర్ లకావత్ వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ అధ్యక్షులు కొనకంచి శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తుపాకుల రవి సుదర్శన్ మడకం దేవయ్య కేసు పాక రమేష్ వర్షా రాంబాబు తనిఖీ చెన్నారావు తుమ్మల కిరణ్ జక్కం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Share it:

TS

Post A Comment: