CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజన రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.

Share it:


మన్యం మనుగడ, వాజేడు మార్చి23.

ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రము లో ఈరోజు తెలంగాణ లో పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చెయ్యాలని శాసనసభ ఆమోదించి పంపిన గిరిజన రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని అలాగే పంజాబ్ తరహాలో రైతు విధానాన్ని దేశమంతటా అమలుచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపుమేరకు వాజేడు మండల కేంద్రము లో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాజేడు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు బిజెపి ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ వాజేడు అనుమాన్ సెంటర్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ యాసంగి లో పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చెయ్యాలని అలాగే తెలంగాణ శాసనసభ లో తీర్మానం చేసి ఆమోదించిన గిరిజన రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి

ఆమోదించాలని డిమాండ్ చేశారు పంజాబ్ తరహాలో రైతు విధానాన్ని దేశమంతటా అమలుచేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు శాసనసభ లో ఆమోదించిన బిల్లు ను పార్లమెంటు కు పంపించలేదు అన్న కేంద్ర మంత్రులను బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వాజేడు జడ్పీటీసీ తల్లడి పుష్పలత యంపిపి శ్యామల శారదా ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షులు గొంది రమణారావు మండల అదికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య ఎంపిటిసి లు యాలం చిట్టిబాబు గుడివాడ చంద్రశేఖర్ బి పార్వతి సర్పంచులు వాసం మల్లేశ్వరి బి సరళ పూనెం నాగచంద్ర యాలం శివరామకృష్ణంరాజు వాసం క్రిష్ణవేణి కోరం సాంబయ్య మొరుమూరు ఉపసర్పంచ్ గౌరరాపు కోటేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం ప్రధానకార్యదర్శి గుండెబోయిన శరత్ మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ నిజాముద్దీన్ ములుగు జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు తల్లడి నానీబాబు టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కనితి విజయ్ తల్లడి వెంకటేశ్వర్లు మండల నాయకులు బీరబోయిన ఆదినారాయణ పూనెం అశ్వపతి వాసం ఆనందరావు అశోక్ రెడ్డి నర్సింహారావు వేపాకులు తాతారావు రాంబాబు జీవన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: